అటు బాలీవుడ్ లోనూ.. ఇటు సౌత్ జోన్ లోనూ సత్తా చాటుకున్న సినిమా ‘కేజీఎఫ్’. ఇప్పుడు దీని సీక్వెల్ కోసం ఆలిండియా వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్ 2’ లో ఈ సారి బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దత్ సరసన రవీనాటాండన్ కూడా కీలకపాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలోసంజయ్ దత్ బర్త్ […]