Breaking News

SOLARECLIPSE

వినువీధిలో మహాద్భుతం

ఆకాశంలో మహాద్భుతం.. వలయాకార సూర్యగ్రహణం ప్రజలను ఆశ్యర్యానికి, ఆనందానికి గురిచేయనుంది. వలయాకార సూర్యగ్రహణాలు ఎలా ఉంటుందనే విషయంపైనే చాలామంది టెన్షన్‌ గా ఎదురుచూస్తున్నారు. ఈ సూర్యగ్రహణంతో కరోనా వైరస్‌ చనిపోతుందని చాలామంది భావిస్తున్నారు. కానీ, ఈ గ్రహణానికి, కరోనా వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనిని అందరూ చూడొచ్చు. కాకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.2020లో మొట్టమొదటి సూర్యగ్రహణం ఆ రోజు ఏర్పడబోతోంది. జూన్‌ 21న ఏర్పడబోయేది వలయాకార సూర్య గ్రహణం. చంద్రుడు భూమి చుట్టూ […]

Read More