Breaking News

SITHA

సోనూ షూటింగ్​ బాట

సోనూ షూటింగ్​ బాట

రీల్ లైఫ్​లో విలన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించిన సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో మాత్రం ఎవరు ఎక్కడ ఇబ్బందిపడినా నేనున్నానని ఆదుకుని రియల్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తున్న సోనూ షూటింగులు మొదలవగానే సెట్స్ కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్ లో వచ్చే సోమవారం పాల్గొనబోతున్నాడని మూవీ టీమ్ తెలియజేసింది. సాయి శ్రీనివాస్, సోనూసూద్ కాంబోలో గతంలో వచ్చిన ‘సీత’ మూవీకి మంచి […]

Read More