Breaking News

SHOIB AKTHAR

నజీర్​ కు బుర్ర లేదు: అక్తర్

నజీర్​ కు బుర్ర లేదు: అక్తర్

కరాచీ: టీమిండియా డాషింగ్ మాజీ ప్లేయర్ సెహ్వాగ్‌ కంటే  టాలెంటెడ్‌ అయినప్పటికీ తమ ప్లేయర్ ఇమ్రాన్ నజీర్‌కు బుర్ర లేదని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఇంటర్​నేషనల్ క్రికెట్‌లో మంచి ఆరంభం దక్కించుకున్న నజీర్.. చేతులారా తన సక్సెస్​ ను పాడుచేసుకున్నాడని అన్నాడు. దీనికితోడు పీసీబీ కూడా అతనికి సరైన అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించాడు. ‘ఇమ్రాన్‌ ను తీర్చిదిద్దితే సెహ్వాగ్​ కంటే నాణ్యమైన, మెరుగైన ప్లేయర్ అయ్యేవాడు. ఇండియాతో ఓ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ […]

Read More