Breaking News

SAYAMIKHER

శత్రువులను వేటాడుతున్న నాగ్​

శత్రువులను వేటాడుతున్న నాగ్​

అక్కినేని అందగాడు నాగార్జున నేటితో 61వ వసంతంలో అడుగుపెడుతున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నాగ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వైల్డ్ డాగ్’కు సంబంధించి ఎన్ఐఏ అధికారిగా కింగ్ శత్రువులను వేటాడుతున్న సీరియస్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మెషీన్ గన్ చేతపట్టిన నాగ్ నేరస్తుల ఆటకట్టించే వైల్డ్ డాగ్ ఆపరేషన్ ఎంత సీరియస్ గా ఉంటుందో ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. పోస్టర్​లో చూపిన విధంగా టోటల్ 12 మిషన్లను సక్సెస్ చేసేందుకు ఎన్ఐఏ ఆఫీసర్ […]

Read More