Breaking News

SATYARAJ

సుమంత్ కపటవేషం

‘సుబ్రహ్మణ్యపురం’ తర్వాత మరోసారి థ్రిల్లర్ కంటెంట్ తో మెప్పించే ప్రయత్నంలో ఉన్న సుమంత్ ‘కపటదారి’ అనే ఎమోషనల్ థ్రిల్లర్ తో రానున్నాడు. విజయ్ ఆంటోనితో ‘సైతాన్’ సినిమా తీసిన తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు దర్శకుడు. ధనుంజయన్ నిర్మాత. లాక్‌డౌన్ సడలింపులతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి అప్ డేట్ ఇచ్చాడు సుమంత్. షూటింగ్ పూర్తయిందని చెప్పిన సుమంత్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే ప్రేక్షకుల […]

Read More