ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో గత నెలలో విమానం కూలిపోవడం మానవతప్పిదమేనని ఆ దేశ విమానయానశాఖ మంత్రి గులామ్ సర్వార్ ఖాన్ వెల్లడించారు. పైలెట్, కో పైలెట్ కరోనా వ్యాప్తి గురించి మాట్లాడుకుంటూ ల్యాండింగ్‌లో తప్పు చేశారని అన్నారు. పైలెట్, కంట్రోల్ ఇద్దరూ రూల్స్ ఫాలో అవ్వలేదని అన్నారు. కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటూ ల్యాండ్ చేశారని, వాళ్ల మధ్య చాలా సేపటి నుంచి అదే డిస్కషన్ జరిగిందని చెప్పారు. పైలెట్, కో – పైలెట్ ఇద్దరూ నిర్లక్ష్యం వహించారని […]