సినిమా కోసం సెట్స్ వేయడం కామనే అయినా ఒరిజినల్ లొకేషన్ లో తీసిన ఫీల్ వేరుగా ఉంటుంది. కానీ ఔట్ డోర్ షూటింగ్ లో ఇబ్బందులు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ కరోనా క్రైసిస్‌లో అవి కాస్త ఎక్కువయ్యాయి కూడా. ముఖ్యంగా షూటింగ్ కోసం ఇతర దేశాలు వెళ్లేవాళ్లు ఈ ఇబ్బందులు ఎక్కువే ఎదుర్కొంటున్నారు. అయితే మహేష్ బాబు సినిమా ‘సర్కారు వాటి పాట’ కోసం ఓ ఫారిన్ లొకేషన్ సెట్ వేయాల్సి ఉందట. అమెరికా బ్యాక్ […]