Breaking News

SARKAR VARI PATA

మహేశ్​కు జోడీగా మహానటి

‘సర్కార్​వారి పాట’ చిత్రంలో మహేశ్​బాబుతో కీర్తి సురేశ్​ జతకట్టనున్నది. ఇన్​స్టా లైవ్​లో కీర్తీ సురేశ్​ తన అభిమానులతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మహానటి సినిమాతో కీర్తి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట చిత్రానికి పరుశురామ్​ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్​ పోస్టర్​ను విడుదల చేశారు.

Read More