Breaking News

SANJAYDATH

సంజయ్​దత్​కు క్యాన్సర్​

సంజయ్​దత్​కు క్యాన్సర్​

ముంబై: బాలీవుడ్​ నటుడు సంజయ్​దత్​కు ఉపిరితిత్తుల క్యాన్సర్​ వచ్చినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్​ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. కాగా సంజయ్​ మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్నట్టు సమచారం. ఆయన ప్రస్తుతం కేజీఎఫ్​ 2, శమ్​షేరా తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. సంజయ్​ నటించిన కొన్ని వెబ్​సీరిస్​లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Read More
అధిరా లుక్స్​ అదుర్స్​

అధీరా లుక్​ అదుర్స్​

కేజీఎఫ్​ 2లో ప్రధాన విలన్​గా సంజయ్​దత్​ అధీరా రోల్​ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్ర యూనిట్​. ఈ పోస్టర్​లో సంజయ్​దత్​ భయానకంగా కనిపిస్తున్నారు. ముఖంపై టాటూలు, పెద్ద జడతో సంజయ్​ లుక్​ క్రూషియల్​గా ఉంది. ఆయన లుక్ చూసిన తర్వాత కేజీఎఫ్2 లో ఆయన పాత్ర చాలా క్రూరంగా ఉంటుందని అనిపిస్తుంది. ఈ లుక్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలియజేశారు. […]

Read More
అధీరా అదుర్స్

అధీరా అదుర్స్

అటు బాలీవుడ్ లోనూ.. ఇటు సౌత్ జోన్ లోనూ సత్తా చాటుకున్న సినిమా ‘కేజీఎఫ్’. ఇప్పుడు దీని సీక్వెల్ కోసం ఆలిండియా వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్ 2’ లో ఈ సారి బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దత్ సరసన రవీనాటాండన్ కూడా కీలకపాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలోసంజయ్ దత్ బర్త్ […]

Read More

కేజీఎఫ్​2లో బాలీవుడ్​ స్టార్స్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్’ పాన్ ఇండియన్ చిత్రంగా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. ఇక ఇప్పడు‘కేజీఎఫ్ 2’పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. ఈ ‘కేజిఎఫ్ 2’లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్.. రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో హిందీలో కూడా ‘కేజీఎఫ్ 2’ పై క్రేజ్ ఏర్పడింది. ఫస్ట్ పార్ట్ లో విలన్స్ ని మించి సెకండ్ పార్ట్ లో విలన్స్ ని చూపించబోతున్నాడట […]

Read More