హీరోగా, ప్రొడ్యూసర్ గా సినీ జర్నీ చేస్తున్న సందీప్ కిషన్ వెంకటాద్రి టాకీస్ బ్యానర్ పై ‘నిను వీడని నీడను నేను’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాల తర్వాత ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తున్నాడు. కమెడియన్ సత్య హీరోగా ‘వివాహ భోజనంబు’మూవీని కేఎస్. శినీష్ తో కలిసి తెరకెక్కిస్తున్నాడు. ఆర్జీవీ రాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ను శుక్రవారం రిలీజ్ చేశారు. వైవాహర్ష, సుదర్శన్, […]