సోమవారం ఈద్ పండుగను ముస్లిం సోదరులంతా ఘనంగా జరుపుకున్న సందర్భంగా బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ హిందూ ముస్లింల సఖ్యత చాటుతూ ఓ పాప్ సాంగ్‌ను తన అభిమానులకు గిఫ్ట్ చేశాడు. విశాలమైన ప్రదేశంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా జస్ట్ ఒక వుడ్ చైర్లో కూర్చొని.. ఓ మైక్ చేతబుచ్చుకుని.. ఈజీ స్టెప్స్‌తో ఈ పాటను పాడాడు సల్మాన్. ఈ సాంగ్‌ను సల్మాన్ స్వయంగా పాడడమే కాదు.. దనిష్ శబ్రితో కలిసి సల్మాన్ సొంతగా లిరిక్స్ […]