‘చిత్రలహరి’ సినిమాతో సక్సెస్ ట్రాక్ పై వచ్చిన సాయిధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాతో వచ్చి మరో విజయాన్ని సాధించాడు. ఇప్పుడు ‘సోలో బతుకే సో బెటర్’ అంటూ వస్తున్నాడు. తేజ్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా యువ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘నో పెళ్లి’ అనే ఆటను సోమవారం ఉదయం విడుదల చేశారు. అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాటకు రఘురామ్ సాహిత్యం అందించాడు. అయితే ఈ పాటలో […]