తమిళ, తెలుగు లేడీ సూపర్ స్టార్ గా ఫేమస్ అయిన నయనతార తనదైన స్టైల్ లో ముందుకెళ్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలనే ఎక్కువ ఎంచుకుంటోంది కూడా. బుధవారం నయన్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె ప్రధాన పాత్ర వస్తున్న ‘నేట్రికన్’ మూవీ టీజర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై క్రాస్ పిక్చర్స్ తో కలిసి నిర్మించాడు. ‘గృహం’ ఫేమ్ మిలింద్ రౌ దర్శకత్వం వహించాడు. […]