Breaking News

RONALDO

ఒక్క పోస్ట్‌.. రూ.1.21కోట్లు

లండన్‌: ఆటలోనే కాదు.. ఆదాయం సంపాదనలోనూ క్రికెట్​ టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. ఫోర్బ్స్‌ రిచ్చెస్ట్‌ అథ్లెట్ల జాబితాలో చోటు సంపాదించిన విరాట్‌.. మరో ఘనతను కూడా సాధించాడు. లాక్‌డౌన్‌ కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సర్డ్‌ పోస్ట్‌ల ద్వారా అత్యధికంగా ఆర్జించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. మార్చి 12 నుంచి మే 14వ తేదీ వరకు సేకరించిన డాటా ప్రకారం విరాట్‌ ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సమయంలో స్పాన్సర్డ్‌ పోస్ట్‌ల ద్వారా కోహ్లీ రూ.3.63కోట్లు […]

Read More