Breaking News

REZINA

కోలీవుడ్​లో రెజీనా హల్​చల్​

కోలీవుడ్​లో రెజీనా హల్​చల్​

ఏడాది క్రితం తెలుగులో ‘ఎవరు’తో బంపర్ హిట్ కొట్టిన రెజీనా కొన్నాళ్లుగా తమిళ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. విశాల్ తో ‘చక్ర’ మూవీలో నటిస్తోంది. సందీప్ కిషన్ తో ‘కసడతపర’.. డైరెక్టర్ కార్తిక్ రాజు తీస్తున్న బైలింగ్వల్ మూవీ తమిళంలో ‘శూర్పణగై’, తెలుగులో ‘నేనే నా’ గా రానున్న ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్ పాత్రలో.. ఇలా వరుస చిత్రాల్లో ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలను చేస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితమే సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నెన్జమ్ […]

Read More
హ్యాపీ బర్త్ డే టు విశాల్

హ్యాపీ బర్త్ డే టు విశాల్

తెలుగు అబ్బాయి అయిన విశాల్ తమిళనాట హీరోగా రాణించడం చెప్పుకోదగిన విషయం. ఇరుప్రాంతాల్లోనూ అభిమానులను సొంత చేసుకున్న విశాల్ ఈసారి ‘చక్ర’ సినిమాతో ఫ్యాన్స్ ను అలరించనున్నాడు. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో పాన్​ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్ రెజీనా క‌సాండ్ర, మ‌నోబాల, రోబోశంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. […]

Read More
డిఫరెంట్ పాత్రలో రెజీనా

డిఫరెంట్ పాత్రలో రెజీనా

‘ఎవరు’ సినిమాతో రెజీనా కసాండ్రాలోని బోల్డ్ నెస్ ఒక్కసారిగా బయటపడింది. అది ‘నక్షత్రం’, మిస్టర్ చంద్రమౌళి’ సినిమాల్లో మరింత రెచ్చిపోయింది. చెన్నైలో పుట్టి పెరిగి సినీఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదట తమిళంలో ‘కన్డనాల్ ముదల్’ సినిమాతో హీరోయిన్​గా అరంగేట్రం చేసింది. తెలుగులో ‘ఎస్ఎంఎస్’ సినిమాతో తన సినీకెరీర్ ప్రారంభించిన రెజీనా తర్వాత ‘రొటీన్ లవ్ స్టోరీ, ‘పవర్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలు గుర్తింపు ఇచ్చాయి. హద్దులు పెట్టుకోకుండా నటిస్తున్న రెజీనా బాలీవుడ్​లో సోనమ్ కపూర్ […]

Read More

డ్రాగ్ క్వీన్​ గా రెజీనా

చాలెంజింగ్ రోల్స్​ను ఎక్కువగా ఇష్టపడే రెజీనా కాసాండ్రా తెలుగు, తమిళ సినిమాల్లో మంచి గుర్తింపే తెచ్చుకుంది. అ, ఎవరు సినిమాలతో ఇంకా ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యింది. లాక్​ డౌన్​ సమయంలో ‘నాట్ సో లేట్’ అన్న పేరుతో ఇన్​స్టా గ్రామ్​లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్​ తో లైవ్ నిర్వహిస్తోంది రెజీనా. వినూత్నమైన ఈ ప్రయోగానికి ఆమె అభిమానులు ముగ్ధులైపోతున్నారు. ఈ షోలో ఇండియన్ డ్రాగ్ పెర్ఫార్మర్ మయమ్మాతో లైవ్ షో నిర్వహించింది. అందుకోసం రెజీనా కూడా అచ్చం […]

Read More