గ్లామర్ కే కాదు నటనకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయల్ రాజ్పుత్‘ఆర్ ఎక్స్ 100, ఆర్‌డీఎక్స్ లవ్, డిస్కోరాజా’ వంటి సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేసినా నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ఇప్పడు ఆమె ప్రధానపాత్రగా వస్తున్న చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. ఇందులో పాయల్ డీ గ్లామరస్ రోల్ చేస్తోంది. దయాళ్పద్మనాభన్ దర్శకుడు. చైతన్య కృష్ణ, ఆనంద్ చక్రపాణి, వీణ సుందర్‌కీలక పాత్రల్లో నటించారు. రాజా రామామూర్తి, చిందబర్ నటీశన్ నిర్మాతలు. ఈ మూవీ […]