సారథి న్యూస్, హైదరాబాద్: తనపై వచ్చిన లైంగికదాడి ఆరోపణలపై యాంకర్ ప్రదీప్ స్పందించారు. సోషల్‌మీడియా, కొన్ని వెబ్సైట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడకు చెందిన ఓ దళిత యువతిపై 143 మంది లైంగికదాడికి పాల్పడ్డ ఘటన ఇటీవల వెలుగుచూసింది. ఈ ఘటనపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో టీవీ యాంకర్ ప్రదీప్ పేరు ప్రముఖంగా వినిపించింది. సోషల్ మీడియాలో యాంకర్ ప్రదీప్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. దీంతో […]