Breaking News

ranigunj depot

ఆర్టీసీ కార్మికులపై వేధింపులు ఆపాలి

ఆర్టీసీ కార్మికులపై వేధింపులు ఆపాలి

సారథి, అచ్చంపేట: అధికారుల వేధింపుల కారణంగానే ఆర్టీసీ రాణిగంజ్‌ డిపో–1 డ్రైవర్‌ తిరుపతి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్​చేస్తూ నాగర్​కర్నూల్​జిల్లా అచ్చంపేట ఆర్టీసీ డిపో ఎదుట యూనియన్‌ నాయకులు, ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్​నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. అధికారుల వేధింపులతో తిరుపతిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. వేధింపులకు పాల్పడిన అధికారులపైనా తగిన చర్య తీసుకోవాలని, వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని […]

Read More