Breaking News

RANAVEERKAPOOR

పూజా.. బిజీబిజీ

పూజా.. బిజీబిజీ

రెండు తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీస్‌ కూడా పూజ బ్యాగ్ లో ఉన్నాయి. సల్మాన్‌ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దివాలీ’, రణ్‌వీర్ సింగ్‌తో ‘సర్కస్‌’ మూవీ చేస్తోంది. ఇటు సౌత్‌, అటు నార్త్‌ ప్రాజెక్టులో ఒకేసారి నటిస్తోందంటే పూజ కెరీర్ మామూలుగా ప్లాన్ చేసుకోలేదు. ఇప్పడు గ్యాప్ లేని షూటింగ్ లతో బిజీ అయిపోయింది పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే. ప్రస్తుతం అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ చేస్తోంది. ఇటలీలో నెలరోజుల షెడ్యూల్ […]

Read More