Breaking News

RAMZAN

ఇళ్లలోనే రంజాన్,ఇఫ్తార్

ఇళ్లలోనే రంజాన్, ఇఫ్తార్

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: శనివారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుండ‌డంతో ముస్లిలంతా ప్రార్థనలను, మతపరమైన ఆచారాలను ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఈ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. కరోనా నేపథ్యంలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానుండడంతో లాక్‌డౌన్ నిబంధనలు, సామాజికదూరం పాటించేలా చూడాలని జిల్లా ముస్లిం మతపెద్దలకు ఆయన కోరారు. శనివారం తెల్లవారుజాము నుంచి తొలి ఉపవాసదీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముస్లిం సోదరులు ఇళ్లలోనే ఉండి […]

Read More