వాషింగ్టన్: ఇప్పుడున్న పరిస్థితుల్లో యూఎస్ ఓపెన్లో ఆడడం సందేహమేనని స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ అన్నాడు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనన్నాడు. ‘యూఎస్ ఓపెన్లో ఆడతావా? అని ఈ రోజు నన్ను అడిగితే నో అనే చెబుతా. రాబోయే రెండు నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. మెరుగైతే బరిలోకి దిగుతా. లేకపోతే కష్టమే. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఎందుకంటే న్యూయార్క్లో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా […]