Breaking News

PRANAY

అమృత, ప్రణయ్.. ఆర్​జీవీ

జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా ‘మర్డర్’ మూవీ రూపొందిస్తున్నట్టుగా సినిమా పోస్టర్​ను రిలీజ్ చేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పోస్టర్ చూడగానే మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్​ల ప్రేమకథ అని అర్థమైపోయింది. వర్మ తండ్రికూతుళ్లు అమృత, మారుతీరావు కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ట్విటర్​లో ప్రకటించారు. ‘మర్డర్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి ‘కుటుంబ కథా చిత్రమ్’ అనేది సబ్​టైటిల్​గా పెట్టాడు ఆర్జీవీ. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కేసు తెలుగు […]

Read More

ఖేల్​రత్న రేసులో శ్రీకాంత్

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక రాజీవ్గాంధీ ఖేల్​రత్న అవార్డు కోసం.. బాడ్మింటన్​ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదించింది. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన శ్రీకాంత్​.. క్షమాపణలు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అర్జున అవార్డుకు తన పేరును ప్రతిపాదించకపోవడంతో విమర్శలు చేసిన హెచ్ఎస్ ప్రణయ్​కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘ఫిబ్రవరిలో ఆసియా టీమ్ చాంపియన్​ షిప్​ సెమీస్ ఆడకుండా శ్రీకాంత్, ప్రణయ్ వేరే టోర్నీ కోసం బార్సిలోనా వెళ్లారు. జట్టును […]

Read More
షార్ట్ న్యూస్

‘అర్జున’కు నేను తగనా?

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ లో ఎన్నో ఘనతలు సాధించిన తాను.. అర్జున అవార్డుకు ఎందుకు సరిపోనని స్టార్ షట్లర్ హెచ్ఎస్. ప్రణయ్ అన్నాడు. తనకంటే తక్కువ స్థాయి ప్లేయర్లను అవార్డుకు సిఫారసు చేసి, తనను పక్కనబెట్టడం వెనుక కారణమేంటని ప్రశ్నించాడు. ‘ప్రతి ఏడాది జరిగే కథే మళ్లీ పునరావృతమైంది. కామన్వెల్త్, ఆసియా గేమ్స్ లో పతకాలు సాధించిన నాకు అవార్డు తీసుకునే అర్హత లేదా? అసోసియేషన్ కనీసం సిఫారసు కూడా చేయదా? కెరీర్లో మేజర్ టోర్నీలు ఆడని ప్లేయర్లను […]

Read More