సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పిజ్జా’ తెలుగు అనువాద చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు విజయ్. కేవలం హీరోగానే కాకుండా నటుడిగా ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తూ స్టార్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. పిజ్జా సినిమా తర్వాత విజయ్ నుండి చాలా సినిమాలే తెలుగులోకి అనువాదమై రిలీజ్ అయ్యాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసి.. ప్రస్తుతం స్టార్ […]