Breaking News

PICS

అఖిల్​ కౌ బాయ్​ లుక్​

కౌ బాయ్​ గెటప్​లో అఖిల్​

అఖిల్ అక్కినేని చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. హ్యట్ పెట్టుకుని చేతిలో గన్ తో కౌ బాయ్ గెటప్ లో ఉన్న ఆ ఫొటో ఒకటి ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ ఫొటోకు ఓ నేపథ్యం ఉంది. 2002లో మహేశ్​బాబు టక్కరిదొంగ అనే కౌ బాయ్​ సినిమా చేశాడు. ఆ సినిమా ప్లాప్ ​​అయింది అది వేరే విషయం. అయితే అప్పట్లో మూవీ సెట్​కు వెళ్లిన అఖిల్..​ కౌ బాయ్​ గెటప్​లో సరదాగా […]

Read More