పెర్త్: కరోనా నేపథ్యంలో.. భారీగా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మరో నిర్ణయం తీసుకుంది. సీఈవో కెవిన్ రాబర్ట్‌ను తొలగించిన తరహాలోనే.. బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్ ను కూడా ఇంటికి సాగనంపింది. భారీ వేతనం ఇవ్వాల్సి వస్తుండటంతో.. అదనపు భారంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. ‘అంబ్రోస్, వాల్ష్ బౌలింగ్‌ను హెల్మెట్ లేకుండా ఆడటం ఎంత భయంకరగా ఉంటుందో.. కరోనాను కూడా ఎదుర్కోవడం అలాగే […]