Breaking News

PARUSHARAM

మహేష్​బాబుతో కీర్తి జోడి?

మహేష్​బాబుతో కీర్తి జోడి?

మహేష్​​ బాబు, పరుశరామ్ కాంబినేషన్​లో వస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’ భారీ అంచనాలతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ ఎంపికకు సంబంధించి పలు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో కీర్తి సురేష్ ఫైనల్ అయిందన్న వార్త ప్రస్తుతం వైరల్​ అవుతోంది. కానీ ఈ చిత్ర యూనిట్‌ మాత్రం ఇప్పటికీ అఫీషియల్‌ గా ప్రకటించలేదు. కానీ కీర్తి ఆమధ్య ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో కన్ఫర్మ్ చేసింది. అయితే కొద్దిరోజులుగా ఆమె ప్లేస్‌ […]

Read More