ఏటా సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ తన కొత్త సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ విడుదల చేస్తుంటారు. ఈసారి తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ను అనౌన్స్ చేశాడు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో స్టైలిష్ గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ఇంతకు ముందుచూడని మాస్ లుక్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు.మైత్రీ మూవీ […]