టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ న్యూఢిల్లీ: భారీ షాట్లు కొట్టే శక్తి, సామర్థ్యాలు ఉన్నా టెస్ట్ క్రికెట్ అంటేనే తనకు చాలా ఇష్టమని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. ఈ ఫార్మాట్లో ఆడడం కత్తిమీద సాము అని చెప్పాడు. ‘క్రికెటర్ సత్తా తెలియాలంటే టెస్ట్లు ఆడాలి. ఎందుకంటే ఇక్కడ మనల్ని పరీక్షించుకునే అవకాశం లభిస్తుంది. నాలుగు రోజుల మ్యాచ్ ఆడే రోజుల్లో ఇదే పెద్దపరీక్ష అనే మాటలు వినేవాడిని. కానీ ఐదు రోజుల […]