Breaking News

OMAN

కప్పు కాఫీ.. గుప్పెడు ఖర్జూరం

ఓమానీయుల మర్యాద భలే

బిడ్డపుడితే ఖర్జూరపు మొక్కనాటే ఆచారం సంప్రదాయ పద్ధతుల్లో పంట సాగు ఓమానీయులు.. వారి సంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం మొదటిగా అరబిక్ కాఫీతో పాటు ఖలాస్ డేట్స్ ఇస్తారు. అలా వారి ఆహారంలో భాగమైంది ఖర్జూరం. అరబ్​ దేశాల్లో ఎక్కడ చూసినా ఈ తోటలు విరివిగా కనిపిస్తాయి. బిడ్డ పుడితే శుభసూచకంగా ఖర్జూరపు మొక్కను నాటుతారు. ఖర్జూరపు విశిష్టత.. ఓమానీయుల సంప్రదాయాలను తెలుసుకుందాం.. ఖర్జూరం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేవి అరబ్ దేశాలు. ఎడారి […]

Read More

ఒ’మనే’శ్వరుడు.. వైభవ దేవుడు

ఒమాన్​లో ఏకైక శైవమందిరం లింగరూపంలో పరమశివుడు ప్రత్యేక పర్వదినాల్లో విశేషపూజలు దర్శించుకున్న భారత ప్రధాని మోడీ సుల్తానేట్ ఆఫ్ ఒమాన్ దేశంలో ఒకే ఒక్క శైవ మందిరం మోతీశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఆ పరమ శివుడు లింగరూపంలో అత్యంత వైభవోపేతంగా విరాజిల్లుతున్నాడు. భక్తుల కోర్కెలు నెరవేర్చి కొంగుబంగారమై వెలుగొందుతున్నాడు. ప్రశాంతమైన వాతావరణం మధ్య అరేబియా మహాసముద్రం తీరాన, మనకు ఆ పరమశివుడు ఎంతో సుమనోహరంగా దర్శనమిస్తున్నాడు. ఆలయాన్ని కట్టించింది ఇండియన్లేసుమారు 125 ఏళ్ల క్రితం ఇండియాలోని […]

Read More