బెలెగ్రేడ్: పది రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడిన ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్, అతని భార్య జలెనా పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు అతని మీడియా బృందం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పరీక్షల నివేదికలను బహిర్గతం చేసింది. సెర్బియా, క్రొయేషియాలో నిర్వహించిన ఆడ్రియా టూర్ ఆఫ్ ఎగ్జిబిషన్ టోర్నీ సందర్భంగా జొకో వైరస్ బారినపడ్డాడు. అప్పటినుంచి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కరోనా లక్షణాలు లేకపోయినా జొకో మరికొద్ది […]