Breaking News

NIZAMABAD MLC

సీఎం కేసీఆర్​ను కలిసిన కవిత

సీఎం కేసీఆర్​ను కలిసిన కవిత

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఉమ్మడి నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్భంగా కల్వకుంట్ల కవిత సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె వెంట శాసనసభ వ్యవహారాలు, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్​ విషెస్​కల్వకుంట్ల […]

Read More