Breaking News

NEWAGE CINEMA

త్వరలో వెంకీ 75వెంకటేష్ 75వ చిత్రం- ‘వెంకీ75′

త్వరలో వెంకీ 75వెంకటేష్ 75వ చిత్రం- ‘వెంకీ75’, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘ప్రొడక్షన్ నెం.2’ గా రాబోతుంది. ‘శామ్‌ సింగరాయ్‌’తో నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ప్రాజెక్ట్‌ని భారీ స్థాయిలో రూపొందించనుంది. తాజాగా రిలీజ్‌ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌లో వెంకటేష్ చేతిలో ఏదో పట్టుకున్న సిల్హౌట్ ఇమేజ్ కనిపిస్తోంది. అది గన్ కాదు.. మరి అదేంటో అనే విషయం ఈ నెల 25న తెలుస్తుంది. భారీ పేలుడు, దట్టమైన పొగతో కూడిన ప్రీ-లుక్ […]

Read More
‘జంగిల్’​ఫస్ట్ లుక్

‘జంగిల్’ ​ఫస్ట్ లుక్

సక్సెస్​తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు సాయికుమార్ తనయుడు ఆది. ఈ క్రమంలో ఆది నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జంగిల్’. ఆదికి జోడీగా వేదిక నటించింది. హార్రర్ జోనర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్, విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ కుమార్ సమర్పణలో న్యూ ఏజ్ సినిమా, ఆరా సినిమాస్ బ్యానర్స్ పై మహేశ్ గోవిందరాజ్, అర్చనచందా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నోయరిక లల్లు, మధుసూదన్ రావు, జై కుమార్ తదితరులు నటించారు. […]

Read More