ఏసీబీ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు మెదక్ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో కీలకపత్రాలు స్వాధీనం నర్సాపూర్ ఆర్డీవో ఇంట్లో అర కిలో బంగారు ఆభరణాలు సారథి న్యూస్, మెదక్: రూ.లక్షల్లో జీతం.. ఖరీదైన కారు.. సౌకర్యవంతమైన జీవనం.. ఇవి చాలవనుకోవచ్చు కాబోలు!. అత్యాశే అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారిని అవినీతిలోకి తోసింది. ఓ భూమికి సంబంధించి ఎన్ వోసీ ఇచ్చేందుకు రూ.1.12 కోట్లు లంచంగా డిమాండ్ చేసిన మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ అవినీతి గుట్టురట్టయింది. […]
మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఆయన ఆస్తులపై విచారణ మొదలుపెట్టిన అధికారులు సారథి న్యూస్, మెదక్: భూవివాదంలో పరిష్కారానికి రూ.1.12 కోట్లు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై మొదక్ పట్టణంలోని మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లోని ఇతర ఆస్తులపై కూడా విచారణ మొదలైంది. ఏసీబీ […]