Breaking News

NAGASHWIN

ప్రభాస్ సినిమాకు క్రియేటివ్ హెడ్ గా ‘సింగీతం’

ప్రభాస్ సినిమాకు క్రియేటివ్ హెడ్ గా ‘సింగీతం’

ప్రభాస్ సినిమా అంటేనే ఓ క్రేజీ. సినిమా అనౌన్స్​మెంట్​ అయిన దగ్గరి నుంచి హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అన్న క్రేజీ డౌట్స్ ఎక్కువ అయిపోతుంటాయి ఫ్యాన్స్ కు. ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్​లో ‘రాధేశ్యామ్’ చేస్తున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్​, బాలీవుడ్ డైరెక్షర్ ఓంరౌత్ డైరెక్షన్​లో రెండు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చాడు. ఒకటి మైథలాజికల్ మూవీ అయితే నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్ కోసం సైన్స్ ఫిక్షన్ జానర్​ను ఎన్నుకున్నాడు. […]

Read More

ప్రభాస్​కు జోడిగా దీపికాపదుకొణే

సావిత్రి ఫేమ్​ నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో ప్రభాస్​ ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజయంతి సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్​ సరసన బాలీవుడ్​ భామ దీపికా పదుకొణే నటించనున్నది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు నాగ్​ అశ్విన్​ ట్విట్టర్​లో తెలియజేశాడు. టాలీవుడ్​లో దీపికా తొలిసారి నటిస్తున్నారు. ‘రాజు స్థాయికి సరిపోయే రాణిని తేవాలి కదా, అందుకే చాలా ఆలోచించి దీపికాను ఎంపికచేశాం. ఇక పిచ్చెక్కిద్దాం’ అంటూ నాగ్​అశ్విన్​ ట్వీట్​ చేశారు. ఈ […]

Read More