Breaking News

nagarkurnol

108, 102 వాహనాల తనిఖీ

108,102 వాహనాల తనిఖీ

సారథి, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో జీవీకే 108 అంబులెన్స్ లు, 102 అమ్మఒడి వాహనాలను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ కోరట్ల వెంకటేశ్వర్లు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్ లోని వైద్యపరికరాల పనితీరును పరిశీలించారు. వాహనంలో నిత్యం ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. కరోనా పేషెంట్లను తరలించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోగిని తరలించిన వెంటనే శానిటైజేషన్​చేయాలని ఆదేశించారు. అమ్మఒడి వాహనాల ద్వారా కొవిడ్ […]

Read More
విద్యావలంటీర్లకు సరుకులు పంపిణీ

విద్యావలంటీర్లకు సరుకులు పంపిణీ

సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లకు నిత్యావసర సరుకులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు గురువారం అందజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 200 మంది విద్యావలంటీర్లకు నిత్యావసర సరుకులు అందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లను ప్రభుత్వం విస్మరించిందని, పాఠశాలలు తెరుచుకోకపోవడంతో 14 నెలలుగా […]

Read More