స్టార్డమ్ పెరిగాక ఆచి తూచి సినిమాలు చేస్తోంది సమంత. ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నయనతార, విజయ్ సేతుపతితో కలిసి తమిళంలో ‘కాత్తు వాక్కుల్ రెండు కాదల్’ మూవీ చేస్తోంది. అయితే తాజాగా మరో టాలీవుడ్ లో మరో సినిమాలో నటిస్తున్నట్లు వినిపిస్తోంది. సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి వంటి వారైన లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఎన్నో ఏళ్లుగా ‘బెంగళూరు నాగరత్తమ్మ’ జీవితకథను తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ప్రధాన పాత్రలో సమంత […]