భార్యాభర్తల దుర్మరణం సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూర్ గ్రామ సమీపంలో టోల్ గేట్ కోసం ఏర్పాటుచేసిన షెడ్డు కూలిపోవడంతో భార్యాభర్తలు కృష్ణయ్య, పుష్ప అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శనివారం చోటుచేసుకుంది. పక్కనే ధాన్యం ఆరబోసిన రైతు దంపతులపై షెడ్డు కూలడంతో ప్రాణాలు విడిచారు.