ఎమ్ ఎస్ కే ప్రమీదశ్రీ ఫిలింస్ పతాకంపై కృష్ణసాయి, దేవకన్య మౌర్యాని హీరోహీరోయిన్లుగా ఎం.వినయ్ బాబు దర్శకత్వంలో బీసుచందర్ గౌడ్ నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ ‘సుందరాంగుడు’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించింది.ఈ సందర్భంగా హీరో స్పెషల్ స్టార్ కృష్ణసాయి మాట్లాడుతూ..‘హీరోగా చేయాలన్నది నా కోరిక. సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమానిని.. కృష్ణ సినిమాలు ప్రతి సినిమా చూసేవాణ్ణి. ఒక మంచి సినిమా చేయాలని అనుకుంటున్న […]