Breaking News

MALIKA

అర్జున్​ కపూర్​కు, మలైకాకు కరోనా

బాలీవుడ్​ యువనటుడు అర్జున్​ కపూర్​, అతడి ప్రేయసి మలైకా అరోరాకు కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్​ కపూర్​ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశారు. ‘ నాకు కరోనా సోకింది. ఈ విషయం అభిమానులతో పంచుకోవడం నా బాధ్యత. అయితే నాకు ఎటువంటి లక్షణాలు లేవు. త్వరలోనే కోలుకుంటానన్న నమ్మకం ఉంది. వైద్యుల సలహామేరకు హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. ఎవరికైనా కరోనా సోకితే బాధపడకండి. సరైన మందులు వాడితే ఈ రోగం […]

Read More