జర్నలిస్టులు అలర్ట్ గా ఉండండి.. సారథి న్యూస్, మహబూబ్ నగర్: మీడియా ప్రతినిధులు వార్తలను సేకరించే సమయంలో కరోనా నుంచి జాగ్రత్తలు పాటించాలని మహబూబ్ నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు పోలీసుశాఖ తరఫున నాణ్యమైన మాస్క్ లు, శానిటైజర్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రబలకుండా చేయడంలో అధికారులు, పోలీసులు ఎంత […]