Breaking News

madasi kuruva

ఎస్సీ సర్టిఫికెట్​లు ఇవ్వండి

ఎస్సీ సర్టిఫికెట్​లు ఇవ్వండి

సారథి, వడ్డేపల్లి(మానవపాడు): మాదాసి, మాదారి కురువ కులస్తులకు ఎస్సీ ధ్రువీకరణపత్రాలు ఇవ్వాలని సంఘం రాష్ట్ర కన్వీనర్​దన్నడ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. సంఘం కార్యవర్గ సమావేశం ఆదివారం ఎస్సీ సంక్షేమ సంఘం కార్యదర్శి కురువ పల్లయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య​అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. మదాసి, మదారి కురువలకు ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలను జారీచేయడంలో జిల్లా యంత్రాంగం అధికారులు ఆలస్యం చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘం నాయకులు వేణుగోపాల్, ఆంజనేయులు, అలంపూర్ తాలుకా నాయకులు సదానందమూర్తి, పెద్దసోమన్న, […]

Read More