Breaking News

KRISHNUDU

వినాయకుడు తెలుగుమూవి

‘వినాయకుడు’ రీమేక్​

తెలుగులో విజయం సాధించిన ‘వినాయకుడు’ చిత్రాన్ని బాలీవుడ్​లో రీమేక్​ చేయనున్నట్టు సమాచారం. కొంతకాలంగా తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలను బాలీవుడ్​లో రీమేక్ చేసేందుకు అక్కడి దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు బాలీవుడ్ రీమేక్ కు రెడీ అయ్యాయి. చాలా కాలం క్రితం తెలుగులో హిట్​ అయిన దూకుడు, అరుంధతి వంటి సినిమాలను ప్రస్తుతం రీమేక్​ చేస్తున్నారు బాలీవుడ్​ నిర్మాతలు. కాగా దాదాపు 12 ఏళ్ల క్రితం కృష్ణుడు హీరోగా నటించిన ‘వినాయకుడు’ సినిమాను హిందీ […]

Read More