Breaking News

KOHLI

నా బయోపిక్‌లో నేనే నటిస్తా

అనుష్క కూడా ఉండాలి: కోహ్లీ న్యూఢిల్లీ: క్రీడాకారుల బయోపిక్ చిత్రాలు తీయడం ఇటీవల సర్వసాధారణం అయిపోయింది. అందుకేనేమో.. కోహ్లీ కూడా తన బయోపిక్​ కు రెడీ అంటున్నాడు. తానే నటిస్తానని కూడా చెబుతున్నాడు. అయితే ఇందులో తన భార్య అనుష్కశర్మ కూడా నటించాలని షరతుపెట్టాడు. లేకపోతే బయోపిక్​ చేయనని స్పష్టం చేశాడు. ‘అనుష్కను కలవకముందు చాలా స్వార్థపూరితంగా ఉండేవాడిని. నా కంఫర్ట్‌ జోన్‌లో మాత్రమే బతికేవాడిని. మనం ప్రేమించే వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ల కోసం కూడా ఏదైనా […]

Read More
‘బెస్ట్ ఎనిమీస్’లో సచిన్, సెహ్వాగ్, కోహ్లీ

‘బెస్ట్ ఎనిమీస్’లో సచిన్, సెహ్వాగ్, కోహ్లీ

‘బెస్ట్ ఎనిమీస్’లో సచిన్, సెహ్వాగ్, కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బెస్ట్‌ ఎలెవన్‌ టీమ్‌లను ఎంపిక చేస్తే.. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్‌ మైక్‌ హస్సీ మాత్రం టెస్ట్‌ క్రికెట్‌లో.. ‘బెస్ట్‌ ఎనిమీస్‌ ఎలెవన్‌’ టీమ్‌ ను ప్రకటించాడు. ఇందులో లెజెండరీ సచిన్‌, సెహ్వాగ్‌తో పాటు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి చోటు కల్పించాడు. కెరీర్‌లో తాను ఆడిన అపోజిషన్‌ టీమ్‌ ల్లో నుంచి అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా గ్రేమ్‌ స్మిత్‌, సెహ్వాగ్‌, మిడిలార్డర్‌ […]

Read More
కోహ్లీని అంత ఈజీగా నమ్మలేదు: డివిలియర్స్

కోహ్లీని అంత ఈజీగా నమ్మలేదు: డివిలియర్స్

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని తాను తొలిసారి కలిసినప్పుడు అంత ఈజీగా నమ్మలేదని సౌతాఫ్రికా మాజీ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ అన్నాడు. విరాట్‌ వ్యవహార శైలి చూసి మరింత అభద్రతా భావానికి లోనయ్యానని చెప్పాడు. ‘మేమిద్దరం తొలినాళ్లలో కలిసినప్పుడు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పటికే మార్క్‌ బౌచర్‌ చాలాసార్లు కోహ్లీ గురించి చెప్పాడు. 18, 19 ఏళ్ల వయసు నుంచే ఆర్‌సీబీకి ఆడుతున్నాడని తెలుసు. మూడేళ్ల ముందుగానే విరాట్‌ గురించి తెలిసినా ఎప్పుడూ కలిసే […]

Read More