గ్లామర్‌తోనే కాకుండా యాక్టింగ్‌తో మెప్పించే నటి నివేదా థామస్. ‘జెంటిల్ మన్’లో నాని సరసన చేసి టాలెంట్ ఉన్న హీరోయిన్గా మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత ‘నిన్నుకోరి’, ‘బ్రోచేవారెవరురా’.. తమిళంలో దర్బార్చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన నాని, సుధీర్‌బాబు సినిమా‘వి’లో కీలకపాత్ర పోషించింది. ఆ సినిమా రిలీస్కు సిద్ధంగా ఉంది కూడా. తర్వాత దిల్‌రాజు, బోనీకపూర్ తెలుగులో నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’లో ఓ ముఖ్యపాత్ర చేస్తోంది. ఈ మూవీ ‘పింక్’ […]
లాక్ డౌన్ లేకుంటే కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ పుట్టినరోజును పెద్ద ఎత్తున జరుపుకునే వాళ్లు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ‘మహానటి’ కీర్తి సురేష్ మాత్రం విజయ్ కు చాలా స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘మాస్టర్’ చిత్రం నుంచి విడుదలైన కుట్టి స్టోరీ సాంగ్ కు ఆమె వయోలిన్ […]