గోడలపై అశ్లీల వెబ్ సైట్ రాతలు సామాజిక సారథి, కాల్వశ్రీరాంపూర్: స్కూలులో ఆకతాయిల పిచ్చిరాతలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కోపం తెప్పించాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి ప్రభుత్వ జడ్పీ హైస్కూల్ ఆవరణలో పదవ తరగతి విద్యార్థులకు శనివారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి మాధవి, ఎంఈవో ఆరేపల్లి రాజయ్య హాజరయ్యారు. అక్కడికి వెళ్లిన పాత్రికేయులు, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు గోడల మీద రాతలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. పాఠశాల కార్యాలయ గోడ పై […]