Breaking News

HRITHIK

క్రితి సనన్​ రొమాంటిక్​ రోల్​

క్రిష్​4లో క్రితిసనన్​

ముంబై: బాలీవుడ్​ అందాల భామ కృతి సనన్​ సూపర్​ చాన్స్​ దక్కించుకున్నది. హృతిక్​రోషన్​ తదుపరి చిత్రం క్రిష్​4లో ఆమె హీరోయిన్​గా నటించనున్నట్టు సమాచారం. హృతిక్​ తండ్రి రాకేశ్​ రోషన్​ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్​ నాలుగు విభిన్న పాత్రల్లో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో తొలుత ప్రియాంకను అనుకున్నారట. కానీ ఆమె హాలీవుడ్​లో బిజీగా ఉండటంతో క్రితికి అవకాశం దక్కిందని టాక్​.

Read More