విభిన్న పాత్రలతో దూసుకెళ్తున్న విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ ద ఫస్ట్ కేస్ సినిమా బాలీవుడ్ రీమేక్ అవుతోంది. ఈ చిత్రాన్ని హీరో నేచురల్ స్టార్ నాని నిర్మించిన విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిచింది. దర్శకుడు, హీరో విశ్వక్ సేన్‌కు మంచిపేరు కూడా తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని త్వరలో హిందీలో రీమేక్ చేయబోతున్నారని కొన్నిరోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి. క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్‌లో ఆద్యంతం ఉత్కంఠ […]
రీసెంట్గా ‘హిట్’ సినిమాతో హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ఓ మలయాళ రీమేక్ చిత్రం చేయనున్నాడట. ‘ఫలక్‌నుమా దాస్’తో హైప్ నందుకున్న విశ్వక్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకోవడంలో ముందుంటాడు. ప్రస్తుతం ‘హిట్’ సీక్వెల్, పాగల్ సినిమాలకు కమిటై ఉన్నాడు విశ్వక్. అయితే ఇప్పుడు ఈ మలయాళ రీమేక్‌లో నటించనున్నాడని టాలీవుడ్ టాక్. ‘అయ్యప్పన్ కోషియమ్’ను రీమేక్ చేయనున్న సంస్థ సితార ఎంటర్ టెయిన్ మెంట్స్ ఈ ఏడాది రిలీజై అక్కడ హిట్ కొట్టిన మలయాళ మూవీ ‘కప్పేలా’ […]