గౌహతి: క్వారంటైన్ సెంటర్లలో ఉన్న పేషంట్లు.. హెల్త్ వర్కర్లపై దాడి చేస్తే అటెంప్‌టివ్ మర్డర్ కింద నాన్‌బెయిలబుల్ కేసులు పెడతామని అస్సాం హెల్త్ మినిస్టర్ హిమంత బిశ్వశర్మ అన్నారు. బొంగైగాన్, చిరాంగ్ జిల్లాల్లోని క్వారంటైన్ సెంటర్లలో ఫుడ్ సరిగా లేదని ఆరోపించిన పేషెంట్లు హెల్త్ వర్కర్లపై దాడిచేశారు. దీంతో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. మనం అందరం హెల్త్ వర్కర్లకు సపోర్ట్ చేయాలని, వాళ్లంతా మన కోసం వాళ్లంతా కష్టపడి.. ముందు ఉండి […]