Breaking News

HANSIKA

హన్సిక.. స్ట్రాంగ్ ధమ్కీ

హన్సిక.. స్ట్రాంగ్ ధమ్కీ

ఫామ్ లో ఉండగానే కొంతమంది హీరో హీరోయిన్లు రకరకాల బిజినెస్​లు చేస్తున్నారు. అయితే అవకాశాలు తగ్గి బెలూన్ల బిజినెస్ మొదలెట్టిందన్న రూమర్ తో అగ్గి మీద గుగ్గిలం అవుతోంది స్టార్​బ్యూటీ హన్సిక. తెలుగు, తమిళ చాలా చిత్రాల్లో నటించింది. ఒకటి రెండు లేడీ ఒరియెంటెడ్ మూవీలు కూడా చేసింది. చివరగా తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బీఏ బీయ్’ లో సందీప్ కిషన్ కు జోడీగా నటించినా ఆ సినిమాతో కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. హన్సికకు తెలుగులో ఆఫర్లు […]

Read More
నేనూ.. నటించగలను

నేనూ.. నటించగలను

బికినీ డ్రెస్​లో బాలీవుడ్​లో టాప్ హీరోయిన్లు కనిపించినంతగా టాలీవుడ్ భామలు కనిపించరనే చెప్పుకోవచ్చు. లేటెస్ట్ హీరోయిన్స్ అనుష్క, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్లు మాత్రం ఆ విషయంలో వెనక్కి తగ్గలేదు. అయితే లేటెస్ట్ ఆపిల్ బ్యూటీ హన్సిక కూడా నేనూ బికినీ వేసేస్తానంటోంది. అనడమే కాదు సోషల్ మీడియాలో బికినీ వేసిన డ్రెస్​లతో ఫోజులు కూడా ఇచ్చేసింది. పైగా దానికో వివరణ కూడా ఇస్తోంది. తాను నటించనున్న 50వ చిత్రం ‘మహా’ […]

Read More